అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం బుగ్గారం మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన 338 చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్‌తో పాటు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మండలానికి 422 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తాం: మంత్రి


