హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

KKD: ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఎంపీడీవో ఎంవీఆర్ కుమార్ బాబు, ఎమ్మార్వో సూర్యప్రభ, ఎస్సై లక్ష్మికాంతంలకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.