హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'

KMM: ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని PDSU జిల్లా అధ్యక్షుడు జీ.మస్తాన్ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విలీనం పేరుతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని విమర్శించారు.