KKD: గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు, ఒక బైక్ ఢీకొనడంతో కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఒక మహిళ మృతి చెందగా, మరో కార్లో ప్రయాణిస్తున్న చిన్నారులు గాయపడ్డారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి


