KDP: ముద్దనూరు మండలం చింతకుంట నామినేషన్ కేంద్రం వద్ద పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చింతకుంట నామినేషన్ కేంద్రం వద్ద ఘర్షణ..!


