MDK: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతపల్లి గ్రామంలో సర్పంచ్ మస్కూరి బాలరాజు ఆధ్వర్యంలో నేడు గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో షాజలోద్దీన్, తహసీల్దార్ రజనీకుమారి హాజరై గ్రామ సమస్యలపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: సమస్యల పరిష్కారానికి అధికారుల భరోసా


