NZB: చందూర్ మండలం ఘన్పూర్లో బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు గ్రామస్థులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్, సర్పంచ్ ముత్తకుంట కృష్ణ, జీపీ పాలకవర్గం, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘన్పూర్లో ఉచిత కంటి వైద్య శిబిరం


