హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజ్‌లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి'

GDWL: గద్వాల పట్టణ కేంద్రంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముదిరాజ్ నాయకులు ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ముదిరాజ్ అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజులను వెంటనే ఆదుకోవాలని అన్నారు.