HYD: వాహనదారులపై చలాన్లతో కొరడా ఝళిపించే ట్రాఫిక్ పోలీసులే రోడ్డుపై నిబంధనలను తుంగలో తొక్కారు. దిల్సుఖ్ నగర్-ఎల్బీనగర్ వరకు ఓ పోలీస్ ఒక చేత్తో బైక్ నడుపుతూ, మరో చేత్తో వాహనాల ఫొటోలు తీశారు. రద్దీ రోడ్డుపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని వాహనదారులు మండిపడుతున్నారు. ప్రజలకు ఒక రూల్.. పోలీసులకు మరో రూలా? అని నిలదీస్తున్నారు.
తెలంగాణ
ట్రాఫిక్ రూల్స్ మీకు వర్తించవా సార్!


