హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేళ్లచెరువులో సీఐటీయూ జనరల్ బాడీ సమావేశం

SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలో సీఐటీయూ మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోటగిరి వెంకటనారాయణ హాజరై మాట్లాడారు. ఈ నెల 24న సూర్యాపేటలో నిర్వహించే సీఐటీయూ జిల్లా వర్క్‌షాప్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.