MBNR: జడ్చర్లలో నల్గొండ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు రమణమ్మపై దాడి చేసిన బాలకృష్ణను వెంటనే అరెస్టు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. కార్మికులకు రక్షణ కల్పించాలని కోరారు.
తెలంగాణ
'మహిళా కార్మికురాలిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి'


