NZB: రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను AICC పరిశీలిస్తోందని చెప్పారు. కొండా సురేఖ విషయంలో రెండు, మూడు సార్లు పరిశీలించి AICC చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను AICC పరిశీలిస్తోంది : మహేష్ గౌడ్


