KMM: రఘునాథపాలెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో ఖాళీగా ఉన్న నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు దరఖాస్తు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు శనివారం MEO రాములు తెలిపారు. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఈ నెల 23 సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ
KGVB నైట్ వాచ్ ఉమెన్ దరఖాస్తులకు గడువు పెంపు


