ASF: ఆసుపత్రిలో రోగులకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ సహకారంతో GGH మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ కిరణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత మూడేళ్లుగా పనిచేయకుండా నిరుపయోగంగా ఉన్న జనరేటర్లకు మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకురావడంతో ఆసుపత్రిలోని ప్రతి అంతస్తులో కొత్త ఇన్వర్టర్లను ఏర్పాటు చేశారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్లు, ఇన్వర్టర్ల ఏర్పాటు


