హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంబాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

VKB: పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో DCMS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి (BMR) ప్రారంభించారు. క్వింటాల్‌కు రూ.2,461 మద్దతు ధరతో పాటు, సన్నాలకు రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అదేశించారు.