హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ

NLG: దేవరకొండలోని ICDS కార్యాలయం వద్ద ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని కౌన్సిలర్ హన్మంతు సాయిచంద్రగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇందిరమ్మ బీమా పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం అర్హులైన కుటుంబాల నుంచి బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వర్షిక, వార్డు ఆఫీసర్ పద్మ,ఉన్నారు.