RR: L.B నగర్‌లోని మన్సూరాబాద్‌కు చెందిన మాజీ సైనికుడు స్వామిగౌడ్‌ను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. సైబర్ క్రైమ్ పోలీసులమంటూ నకిలీ ఈడీ, సుప్రీంకోర్టు పత్రాలు చూపించి, ఉగ్రవాదులకు నిధులు మళ్లించారంటూ డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు. కేసు నుంచి బయటపడేందుకు రూ.8.75 లక్షలు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
డిజిటల్ అరెస్ట్ పేరిట మాజీ సైనికుడికి రూ.8.75 లక్షల టోకరా


