WNP: జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభమైంది. 18–59 ఏళ్ల మధ్య వయస్సున్న కుటుంబంలోని ఒక సంపాదించే వ్యక్తికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనుంది. శనివారం ఘనపురం మండలంలో నిర్వహించిన సమావేశం కాంగ్రెస్ నాయకుడు సాయిచరణ్ రెడ్డి మాట్లాడారు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. రూ.5 లక్షల భరోసా


