MLG: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సభకు ములుగు మున్సిపల్ కమిషనర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. కమిటీ గౌరవఅధ్యక్షులు జన్నురవి మాదిగతో పాటు గడ్డంబద్రన్న, కాకి అశోక్ బాబు, కవ్వంపల్లి సారయ్య, అలువల రాజకుమార్, పసులాది ముకేశ్ ఆహ్వాన పత్రం అందజేశారు. రాజ్యాంగ విలువలు, ఆశయాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే సభ ఉద్దేశమన్నారు.
తెలంగాణ
రాజ్యాంగ దినోత్సవ సభకు కమిషనర్‌కు ఆహ్వానం


