హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోట్‌పల్లి ప్రాజెక్టుకు రూ.100 కోట్లతో మహర్దశ

VKB: కోట్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టి, పరిధిలోని 14 గ్రామాల పరిధిలో దాదాపు 9,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత పాలకుల నిర్లక్ష్యానికి ముగింపు పలుకుతూ రైతుల చిరకాల కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది.