మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం ఇబ్రహీంనగర్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అర్హతలు, ప్రయోజనాలను గ్రామస్థులకు వివరించారు. అనంతరం అర్హులైన వారికి నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణ
సంక్షేమ పథకాలపై అవగాహన.. స్మార్ట్ కార్డుల పంపిణీ


