NZB: ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన బండి రవికుమార్ అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా..ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి 2,00,000 రూపాయల LOCని మంజూరు చేయించారు. ఈ కాపీని ఆర్మూర్ PVR భవన్లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి CM సహాయ నిధి LOC అందజేత


