ADB: బజార్ హత్నూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలను స్థానికులతో కలిసి అందజేశారు. రూ.200 పెన్షన్ను రూ.2016కు పెంచిన ఘనత KCRకే దక్కుతుందని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణ
చేయూత పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ


