హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదారంలో వికలాంగుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ

MNCL: తాండూరు మండలం మాదారం గ్రామంలో అర్హులైన వికలాంగులకు, వితంతువులకు ప్రభుత్వం చేయూత పింఛన్లు అందిస్తోంది. డీసీసీ ఉపాధ్యక్షులు సూరం రవీందర్ రెడ్డి, సర్పంచ్ కుశనపల్లి లక్ష్మణ్ కలిసి శనివారం పూర్తిగా అంగవైకల్యం ఉన్న లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ పత్రాలను అందజేశారు.ఈ ఆర్థిక భరోసాపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ MLA వినోద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.