నారాయణపేట జిల్లా నర్వ మండలం సీపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న సర్పంచ్ చంద్రశేఖర్ చొరవతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరైంది. తాజాగా మంజూరైన చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపద సమయంలో అండగా నిలిచిన ప్రభుత్వానికి, సర్పంచ్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
నిరుపేద కుటుంబానికి CMRF ఆర్థిక సాయం


