BHNG: చౌటుప్పల్ పరిధిలోని ఎన్‌హెచ్-65పై ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. ధర్మోజీగూడెం ఫ్లైఓవర్ నుంచి వలిగొండ చౌరస్తా వరకు 5 కిలోమీటర్లు ప్రయాణించేందుకు గంటకు పైగా సమయం పడుతోంది. హైవే విస్తరణ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో వాహనాలు నిలిచిపోతున్నాయి. అధికారులు పనులు వేగవంతం చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
చౌటుప్పల్ వద్ద హైవేపై ట్రాఫిక్ కష్టాలు


