హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మూసాపేటలో రోడ్డు విస్తరణ పనులు

HYD: కూకట్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుగుణంగా మూసాపేటలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. బాలానగర్ నుంచి కూకట్‌పల్లి మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నారు. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది.