GNTR: ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం గ్రామంలో వైసీపీ నేత వేల్పూరి సాగర్ మాతృమూర్తి వేల్పూరి మేరిమ్మ మృతి చెందారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ అక్కడకు చేరుకుని ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాగర్ కుటుంబ సభ్యులను బలసాని పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతను పరామర్శించిన ఇంఛార్జ్


