హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇప్పటివరకు 235 ఓట్లు పోలింగ్

RR: షాద్‌నగర్ పట్టణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీతో ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తం 650 ఓట్లకు గాను ఇప్పటివరకు 235 ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పోలింగ్ సమయం ఉన్నందున, మిగిలిన ఓటర్లు వెంటనే తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.