హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

BDK: దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామంలోని శనివారం డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.