కాకినాడలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 12న తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక మృతి చెందింది. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. బాలిక మృతిపై బాబాయి ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా నేడు పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో బాలిక మృతి.. నేడు పోస్టుమార్టం


