హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విల్లు, బాణాలతో ఆదివాసీల నిరసన

BDK: భద్రాచలంలో తెల్లం శరత్‌బాబు మృతి ఘటనపై ఆదివాసీ సంఘాలు శనివారం ఆందోళన చేపట్టాయి. ఆదివాసీలపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ విల్లు, బాణాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బంద్‌లో భాగంగా పాఠశాలలు, లాడ్జీలు, దుకాణాలు మూసివేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సంఘాల నాయకులు కోరారు.