హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీవ్ యువ వికాసం కోసం ఎదురుచూపులు

MHBD: రాజీవ్ యువ వికాసం పథకం కింద నవంబర్ 19 నుంచి తొలి విడతలో రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మహబూబాబాద్ జిల్లా నిరుద్యోగ యువతలో నిరీక్షణ నెలకొంది. స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్థిక సాయం ఎప్పుడు అందిస్తారోనని ఎదురుచూస్తున్నారు.