తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం సెట్టిగుంట వద్ద హైవే పక్కన ఉన్న ఇంట్లోకి విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ దూసుకెళ్లింది. ఇంటి ముందు భాగం ధ్వంసమవ్వగా.. డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ


