BDK: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ జైకా ఆధ్వర్యంలో జపాన్లో నిర్వహించిన అధ్యయన పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు. నవంబర్ 15 నుంచి 21 వరకు జరిగిన పర్యటనలో విద్య, ఆరోగ్యం, పోషణ, స్థానిక పాలనలో అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించారు. వీటిని జిల్లాలోని ఆకాంక్షిత మండలాల అభివృద్ధికి అనుగుణంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.
తెలంగాణ
జపాన్ పర్యటన ముగించిన కలెక్టర్ అంకిత్


