హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు లోక్ అదాలత్

MDCL: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఇవాళ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్ రావు తెలిపారు. కక్షిదారులు పరస్పరం రాజీపడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు.  కోర్టుల చుట్టూ తిరగకుండా, సమయం, ఖర్చు ఆదా చేసుకుంటూ సత్వర న్యాయం పొందేందుకు లోక్‌ అదాలత్‌ ఒక మంచి వేదిక అన్నారు.