హైదరాబాద్: 28°C
తెలంగాణ

103 కేసుల్లో 172 మందికి జైలుశిక్ష: సీపీ

WGL: ప్రతీ కేసులో సమర్థవంతమైన దర్యాప్తు చేయడమే కాక పక్కా సాక్ష్యాధారాలు సేకరించేలా అధికారులకు సూచించినట్లు ఖమ్మం CP సునీల్ దత్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 103 కేసుల్లో 172 మందికి జైలుశిక్ష, రూ.13,67,150 జరిమానా విధిస్తూ తీర్పులు వెలువడ్డాయని తెలిపారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.