ATP: 22 ఏళ్ల పిన్న వయస్సులోనే రొళ్ల జడ్పీటీసీగా శ్రావణి రికార్డు విజయం సాధించారు. ఎమ్మెస్సీ చదువుతున్న ఆమె టీడీపీ తరపున పోటీ చేసి 756 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలన్న సీఎం చంద్రబాబు మాటలు స్ఫూర్తినిచ్చాయని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే రాజు కల్పించిన అవకాశంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
22 ఏళ్లకే రొళ్ల జడ్పీటీసీగా శ్రావణి రికార్డు


