హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యూయార్క్‌లో తెలుగు యువకుడు దుర్మరణం

NLG: అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మునుగోడుకు చెందిన ఈరమళ్ల సాయితేజ (25) మృతిచెందారు. రుదీంతో రహదారిపై ఆగిపోయిన కారును వెనుక నుంచి వచ్చిన వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయితేజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు.