హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తూప్రాన్‌ను కమ్మేసిన పొగమంచు!

MDK: తూప్రాన్ మండలంలో ఇవాళ పొగ మంచు కమ్మేసింది. ఉదయం సాధారణంగా ఉన్నప్పటికీ కొంత సమయానికి ఒక్కసారిగా పొగ మంచు కమ్మేసింది. పొగ మంచు కమ్మేయడంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణం సాగించారు. పొగ మంచు ఉన్న సమయంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.