NTR: విజయవాడ రూరల్ మండలం పి.నైనవరంలో కూటమి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బడుగు సామ్రాజ్యం, 1వ వార్డు అభ్యర్ధి ధూళిపాళ్ల దేవేంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సినీ నటుడు సుమన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు హాజరయ్యారు. కూటమి నాయకులను ఆయన గెలిపించాలని అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్
పి.నైనవరంలో సినీ నటుడు సుమన్ ప్రచారం


