హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కైశిక ద్వాదశి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామున 4.30 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉగ్రశ్రీనివాసమూర్తిని మాడ వీధుల్లో ఊరేగించడం ఆనవాయితీ.