హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధే తమ వజ్రాయుధం: మంత్రి సవిత

సత్యసాయి: జిల్లాలో పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఫైటర్ జెట్ పరిశ్రమ, కియా రెండో ప్లాంటు ఏర్పాటుతోపాటు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ జడ్పీ వైస్ ఛైర్మన్ పదవిని జనసేనకు కేటాయించామని అన్నారు.