అనంతపురం నగరంలో ఏటా తెలుగు భాష సాహితి వేతలను గుర్తించి పురస్కారాలను అందజేస్తున్న విమల స్మారక విమల శాంతి కథ సాహిత్య పురస్కారాలను ఈనెల 22వ తేదీన ప్రధానం చేయనున్నట్లు నిర్వాహకుడు డాక్టర్ శాంతి నారాయణ శనివారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ.. స్థానిక SSBN కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సాహితీవేత్తలు, కవులు పాల్గొని విజయవంతం చేయలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు అనంతలో పురస్కారాల ప్రధానోత్సవం


