ప్రకాశం: అర్ధవీడు మండలంలో మూడు రోజుల్లో సర్పంచి స్థానాలకు 150, వార్డు సభ్యులకు 336 నామినేషన్లు దాఖలయ్యాయి. కంభం మండలంలో సర్పంచి స్థానాలకు 342, వార్డు సభ్యులకు 373 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. శుక్రవారం మూడో రోజు కూడా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ముగిసిన 2వ నామినేషన్ ప్రక్రియ


