పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ఉద్దేశంతో పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో దాచేపల్లిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల అదుపులో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల అదుపులో వైసిపి నేతలు


