హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిజిటల్ బోర్డును మరమతులు చేయాలి'

నిర్మల్ జిల్లా ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ బోర్డు.. ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా వాతావరణ సమాచారంతో పాటు పలు సూచనలను ప్రదర్శించేది. ఇది పనిచేయక నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. అధికారులు నిర్లక్ష్యం వీడి మంచి లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ స్క్రీన్కు అవసరమైన మరమ్మతులు చేపట్టి ఉపయోగనికి తీసుకురావాలి.