ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ రైతు మార్కెట్లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. kg టమాటా రూ.34, వంకాయ రూ.66, బెండకాయ రూ.46, పచ్చిమిర్చి 66, కాకరకాయ 50, సొరకాయ 36, గోరు చిక్కుడు 30, చిక్కుడు 66, దొండకాయ 46, క్యాబేజీ 20, ఆలుగడ్డ 24, బీట్ రూట్ 26, కీరదోస 26, బీన్స్ 76, క్యాప్సికం 56, ఉల్లిగడ్డలు 60, కోడిగుడ్లు (12) 85గా ఉన్నాయని ఎస్టేట్ అధికారిణి శ్వేత తెలిపారు.
తెలంగాణ
మార్కెట్లో నేటి కూరగాయల ధరలు ఇలా..


