హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లక్నవరంలో తప్పిన జల కళ

ములుగు జిల్లాలోని లక్నవరం చెరువు నీటిమట్టం పడిపోవడంతో పర్యాటక కళ తప్పింది. పచ్చని ప్రకృతి, ఉయ్యాల వంతెనలు, దీవులు, బోటు షికార్లతో సందడిగా ఉండే చెరువు ఇప్పుడు ఎండిపోయి మైదానాన్ని తలపిస్తోంది. బోటింగ్ నిలిచిపోవడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. నీటి కొరత రైతులనూ కలవరపెడుతుండగా, ఎల్‌నినో ప్రభావంపై మరింత ఆందోళన నెలకొంది.