SRD: ఇస్నాపూర్‌లో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఆమె తన భర్తతో కలిసి ఇక్కడ ఓ కంపెనీలో పనిచేస్తోంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆమె, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భర్త పోలీసులకు సమాచారమిచ్చాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
అనుమానాస్పదతో మహిళ మృతి!


